Gold Prices: నేలచూపులు చూస్తున్న పసిడి ధరలు.! 1 y ago

featured-image

8K News-27/02/2025 బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి పెరుగుతున్న బంగారం ధరలు.. గత రెండు రోజులగా నేలచూపులు చూస్తున్నాయి. ఇవాళ (గురువారం) ఒక్కసారిగా బంగారం 10 గ్రాములపై ₹400 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,100 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,380 వద్ద పలుకుతుంది. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాములపై ₹400.. ₹440 భారీగా తగ్గాయి. ఇక వెండి విషయానికి వస్తే ₹100 తగ్గి కేజీ వెండి ధర రూ.1,05,900 పలుకుతుంది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD